TG-1875
Telugu

మమ్మెంతో ప్రేమించావు మా కొరకు

mammenthoo preeminchaavu maa koraku

55
views
పల్లవి

మమ్మెంతో ప్రేమించావు మా కొరకు మరణించావు మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2) ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ… హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో||

1వ చరణం

మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ మము విడువకెన్నడూ మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు రోగులను నీవు ముట్టావు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.