♪♫
TG-3519
Telugu
కాలాలు మారిన గాని
Kaalaalu Maarina Gaani
0
views
పల్లవి
కాలాలు మారిన గాని – యేసు మారడు తరతరాలు మారినా యేసుని ప్రేమ మారదు – (2) ||కాలాలు||
1వ చరణం
గర్భమున పుట్టిన మొదలు తల్లి ఒడిలోనున్నది మొదలు (2) కడవరకు మోసే ప్రేమది ముదమార పిలిచే ప్రేమది (2) ||కాలాలు||
2వ చరణం
నింగి నేల మారిన గాని పర్వతాలు తొలగిన గాని (2) కడవరకు నిలిచే ప్రేమది కలుషములు తుడిచే ప్రేమది (2) ||కాలాలు||