TG-4335
Telugu

తంబుర సితార నాదముతో

Thambura Sithaara Naadamutho

23
views
పల్లవి

తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే (2) ||తంబుర||

1వ చరణం

పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని (2) విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర||

2వ చరణం

ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా (2) నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.