♪♫
TG-4336
Telugu
తన రక్తంతో కడిగి
Thana Rakthamtho Kadigi
23
views
పల్లవి
తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు (2) యేసయ్యా… నీవే శుద్ధుడా తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు (2) హోసన్నా నా యేసు రాజా హల్లెలూయా నా జీవన దాతా (4) యేసయ్యా సిలువపై వేళాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి (2) సిలువపై వేళాడితివా నా పాపమునంతా కడిగితివి సిలువపై వేళాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివే ||హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.