TG-3606
Telugu

కృతజ్ఞతతో స్తుతి పాడెద

Kruthangnathatho Sthuthi Paadeda

0
views
పల్లవి

కృతజ్ఞతతో స్తుతి పాడెద నా యేసు నాథా నాకై నీవు చేసిన మేళ్లకై కోటి కోటి కృతజ్ఞతలు (2) అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా (2) నా ఊహలకంటెను అధికముగా దయచేయు ప్రేమామయా (2) ||కృతజ్ఞతతో||

1వ చరణం

నిజ రక్షకుడు యేసు క్రీస్తని విశ్వసించెద అను నిత్యము (2) నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు ||కృతజ్ఞతతో||