TG-3658
Telugu

మహిమ నీకే ఘనత నీకే

Mahima Neeke Ghanatha Neeke

0
views
పల్లవి

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2) న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2) ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2) దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2) యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన యేసయ్యా (2) మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||

1వ చరణం

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||