♪♫
TG-3662
Telugu
మహిమకు పాత్రుడా
Mahimaku Paathrudaa
14
views
పల్లవి
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2) మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2) స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా||
1వ చరణం
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.