TG-3657
Telugu

మహిమ ఘనతకు అర్హుడవ

Mahima Ghanathaku Arhudavu

20
views
పల్లవి

మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత (2) మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2) ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు (2) యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ||ఆరాధనా||

1వ చరణం

వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు (2) యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును ||ఆరాధనా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.