♪♫
TG-5553
Telugu
మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా
Mahoonnathudaa Maa Deevaa Sahaayakudaa Yehoovaa
0
views
పల్లవి
మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా జలముల ధ్వనివంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (4)