♪♫
TG-4300
Telugu
తుతి పాడనా నేన
Sthuthi Paadanaa Nenu
22
views
పల్లవి
స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా నా జీవాన్నదాతకు నను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళ వదలకనే దరి చేర్చిన దాత నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి||
1వ చరణం
సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నను పిలచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి||
2వ చరణం
భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటించ నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.