TG-3690
Telugu

మరువగలనా మరలా

Maruvagalanaa Maralaa

0
views
పల్లవి

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను ఆశయు అక్కరయు పాపమై చిక్కితి శత్రువు చేతులలో మరణపు టంచున చేరితిని ఇంతలోనే యేసు కరుణింప వచ్చి క్షమియించి విడిపించెను ఈలాంటి ప్రేమను కలిగినను క్షమించు నింతటి నేరమును నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను ఏ పాపికి కడు భాగ్యమే యేసుని చేరగ ధన్యమే యేసుని ప్రేమ అనంతమే నీ పాపమంతా తొలగించి యేసు ప్రేమించి దీవించును నీ భారమంతయు భరియించును కన్నీరు తుడిచి ఓదార్చును శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్ మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా ఆ సిల్వ ప్రేమను చూపెదను నా క్రీస్తు వార్తను చాటెదను జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను Eelaanti Premanu Kaliginanu Kshaminchu Ninthati Neramunu Jeevitha Kaalamantha – Yesu Dhyaanamu Chesedanu Aashayu Akkarayu Paapamai Chikkithi Shathruvu Chethulalo Maranapu Tanchuna Cherithini Inthalone Yesu Karunimpa Vachchi Kshamiyinchi Vidipinchenu Eelaanti Premanu Kaliginanu Kshaminchu Ninthati Neramunu Nindanu Pondinanu – Prabhu Chenthaku Cheredanu Ae Paapiki Kadu Bhaagyame Yesuni Cheraga Dhanyame Yesuni Prema Ananthame Nee Paapamanthaa Tholaginchi Yesu Preminchi Deevinchunu Nee Bhaaramanthayu Bhariyinchunu Kanneeru Thudachi Odaarchunu Shaashwatha Prema Choopi – Thana Kougita Daachukonun Aa Silva Premanu Choopedanu Naa Kreesthu Vaarthanu Chaatedanu Jeevitha Kaalamantha – Yesu Dhyaanamu Chesedanu