TG-3153
Telugu

అయ్యా వందనాల

Ayya Vandanalu

0
views
పల్లవి

అయ్యా వందనాలు అయ్యా వందనాలు🥹 అయ్యా వందనాలు నీకే... ||2||

1వ చరణం

1. మృతతుల్యమైన శారా గర్భమును జీవింపచేసిన నీకే... నీరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. |2| ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తవయ్య వాగ్దానా ఫలములు|2| -అయ్యా.... 2. అవమానమేదురైనా అబ్రహాము బ్రతుకులో ఆనందమిచ్చిన నీకే... నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే.. |2| కోల్పో లేదయ్య జీవితం నిన్నే చూడగా జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్యరీతిగా. |2| -అయ్యా..... Ayya Vandanālu Neeke... ||2||