TG-3150
Telugu

అత్యున్నతమైనది యేసు నామ

Athyunnathamainadi Yesu Naamam

17
views
పల్లవి

అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం ఉన్నత నామం – సుందర నామం ఉన్నత నామం – శ్రీ యేసు నామం అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం యేసు నామం – యేసు నామం (2) ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2) పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||

1వ చరణం

పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్ మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును (2) పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా పరలోక దీవెనలు పొందగ చేరుము హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.