TG-3714
Telugu

ముళ్ళ కిరీటమ

Mulla Kireetamu

0
views
పల్లవి

ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు చల్లని చేతులు పరిశుద్ధ పాదములు దిగిన మేకులు వేదన కేకలు ఎంత గొప్పది యేసు నీ హృదయము మా కోసమే ఇన్ని బాధలా ఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడా నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో యేసు నీ త్యాగము మరువలేనిది మా జీవితాలకు విలువ నిచ్చినది ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పునరుద్దానము ఉచిత దానము నిత్య జీవము యేసు నీ కృప మాకు చాలును నీ నీతియే మాకు సంపద నిన్ను కీర్తించుట దీవెన మా విమోచకా మా రక్షణాధారమా అందుకోవయా మా స్తుతి అర్పణములు వందనం ప్రభు వందనం నీకు నీ ప్రాణదానముకై సదా వందనం లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పునరుద్దానము ఉచిత దానము నిత్య జీవము Pondina Gaayamulu Jaali Choopulu Challani Chethulu Parishuddha Paadamulu Digina Mekulu Vedhana Kekalu Entha Goppadi Yesu Nee Hrudayamu Maa Kosame Inni Baadhalaa Intha Prema Elano Sannuthinthumu Sathyavanthudaa Nindu Bhakthitho Uppongu Kruthagnathatho Yesu Nee Thyaagamu Maruvalenidi Maa Jeevithaalaku Viluva Nichchinadi Pondina Gaayamulu Jaali Choopulu Loka Paapamu Siluva Bhaaramu Janula Pakshamu Ghora Maranamu Thandri Kaaryamu Punaruddhaanamu Uchitha Daanamu Nithya Jeevamu Yesu Nee Krupa Maaku Chaalunu Nee Neethiye Maaku Sampada Ninnu Keerthinchuta Deevena Maa Vimochakaa Maa Rakshanaadhaaramaa Andukovayaa Maa Sthuthi Arpanamulu Vandanam Prabhu Vandanam Neeku Nee Praanadaanamukai Sadaa Vandanam Loka Paapamu Siluva Bhaaramu Janula Pakshamu Ghora Maranamu Thandri Kaaryamu Punaruddhaanamu Uchitha Daanamu Nithya Jeevamu