TG-5189
Telugu

నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను

Naa Deeva Prabhuvaa Nee Chenthanu Sadaa Vasinpanu

0
views
పల్లవి

నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైనా శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా ప్రయాణకుండను నడవిలో నా త్రోవ జీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంత నుందును నా ప్రభువా యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబు జేరను జూడనిమ్ము నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా నీ చెంత నుందును నా ప్రభువా నే నిద్రలేవగా నా తండ్రి నే నీకుం గృతజ్ఞత జెల్లింతును నే చావునొందగా ఇదే నా కోరిక నీ చెంత నుందును నా ప్రభువా