TG-2182
Telugu

దేవా ఈ జీవితం నీకంకితం

deevaa ee jeevitham neekankitham

67
views
పల్లవి

దేవా ఈ జీవితం నీకంకితం (2) ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా… నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా… (2) ||దేవా||

1వ చరణం

నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు నీతోనే నడచి – నీలోనే జీవించి నీతోనే సాగెదను (2) ||ఎన్ని||