♪♫
TG-2179
Telugu
ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం
aadhaaram neeveenayyaa naaku aadhaaram
90
views
పల్లవి
ఆధారం నీవేనయ్యా నాకు ఆధారం నీవేనయ్యా (2) కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా నా దేవా ||ఆధారం||
1వ చరణం
నీ దీప స్థంభమై నేను జీవించ చిరకాల ఆశ నీ దరికి చేరి నను నీకర్పించి సాక్షిగ జీవింతును (2) ||ఆధారం||
2వ చరణం
నీ రాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ నిను నేను ప్రకటింతును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.