♪♫
TG-2177
Telugu
నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న
naakunna balamu saripoodayyaa naakunna
48
views
పల్లవి
నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న జ్ఞానము సరి కాదయ్యా (2) ఆత్మతో నింపి అభిషేకించు (నీ) శక్తితో నింపి నను నడిపించు (2) ||నాకున్న||
1వ చరణం
నిన్ను విడిచి లోకంలో సౌలు వలె తిరిగాను నిన్ను మరచి యోనాలా నిద్రలో మునిగాను (2) ||ఆత్మతో||
2వ చరణం
మనసు మారి పౌలు వలె నిన్ను చేరుకున్నాను మనవి ఆలకించమని పెనుగులాడుచున్నాను అనుమానంతో నేను తోమలా మారాను అబ్రాహాములా నీతో ఉండగోరుచున్నాను
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.