TG-2178
Telugu

మహోన్నతుడా మా దేవా సహాయకుడా

mahoonnathudaa maa deevaa sahaayakudaa

53
views
పల్లవి

మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా (2) ఉదయ కాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము మా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయ్యా (2) ||మహోన్నతుడా||

1వ చరణం

అగ్నిని పోలిన నేత్రములు అపరంజి వంటి పాదములు అసమానమైన తేజో మహిమ కలిగిన ఆ ప్రభువా (2) ||మా||

2వ చరణం

జలముల ధ్వని వంటి కంట స్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రముల ఏడాత్మలను ఆదియు అంతము లేనివాడా యుగయుగములు జీవించువాడా పాతాళ లోకపు తాళపు చెవులు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.