♪♫
TG-3758
Telugu
నా పేరే తెలియని ప్రజలు
Naa Pere Theliyani Prajalu
0
views
పల్లవి
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు ఎవరైనా – మీలో ఎవరైనా (2) వెళతారా – నా ప్రేమను చెబుతారా (2) రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా||
1వ చరణం
నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా||
2వ చరణం
వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||