TG-1240
Telugu

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము

silvaloo naakai kaarchenu yeesu rakthamu

212
views
పల్లవి

సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము

1వ చరణం

సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ||సిల్వలో నాకై||

2వ చరణం

సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్ని తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము ||సిల్వలో నాకై||

3వ చరణం

నీతి మంతులుగా చేయును యేసు రక్తము ధుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును యేసు రక్తము ||సిల్వలో నాకై||

4వ చరణం

రోగములను బాపును యేసు రక్తము దురాత్మన్‌ పారద్రోలును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలము నిచ్చును యేసు రక్తము ||సిల్వలో నాకై||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.