TG-3784
Telugu

నా యేసయ్యా నా రక్షకా

Naa Yesayyaa Naa Rakshakaa

0
views
పల్లవి

నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా (2) నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||

1వ చరణం

నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||