TG-4475
Telugu

యేసే జన్మించెరా

Yese Janmincheraa

0
views
పల్లవి

యేసే జన్మించెరా తమ్ముడా దేవుడవతారించేరా (2) ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే||

1వ చరణం

పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2) అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే||

2వ చరణం

బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2) నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే||