♪♫
TG-4472
Telugu
యేసయ్యా యేసయ్
Yesayyaa Yesayyaa
0
views
పల్లవి
యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా||
1వ చరణం
ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం అయ్యో.. ఆరిపోవు దీపం అయినా రాదు నీకు కోపం గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి జారే కన్నీళ్లు మాత్రం పాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా||
2వ చరణం
నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం నిను మోసి కట్టుకుంది పుణ్యం ఆహా సిలువదెంత భాగ్యం ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే చూసిన వారి జన్మ ధన్యం ||యేసయ్యా||