TG-4505
Telugu

యేసు ప్రభువా నీవే

Yesu Prabhuvaa Neeve

0
views
పల్లవి

యేసు ప్రభువా నీవే మహిమా నిరీక్షణా (2) హల్లెలూయా హల్లెలూయా మహిమా నిరీక్షణా నీవే (2) ||యేసు||

1వ చరణం

గొప్ప రక్షణ సిలువ శక్తితో నాకొసగితివి (2) మహిమా నిరీక్షణా నీవే నిశ్చయముగా నిన్ను చూతును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు||

2వ చరణం

నిత్య రక్షణ నీ రక్తముచే నాకిచ్చితివి (2) ఎనలేని ధనము నీవేగా నిశ్చయముగా నే పొందుదును (2) యేసు ప్రభో జయహో (4) ||యేసు||

3వ చరణం

ప్రభువా మహిమతో మరలా వత్తు నన్ను కొనిపోవ (2) పరలోకమే నా దేశము మహిమలోనచ్చట నుందును (2) యేసు నీతో సదా యేసు ప్రభో జయహో (2) ||యేసు||