♪♫
TG-4503
Telugu
యేసు ఒక్కడే
Yesu Okkade
0
views
పల్లవి
యేసు ఒక్కడే ఈ లోక రక్షకుడు క్రీస్తు ఒక్కడే సజీవ దేవుడు – (2) నమ్మదగిన దేవుడు రక్షించే దేవుడు (2) ప్రాణ మిత్రుడు మనతో ఉండే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||యేసు||
1వ చరణం
పరలోక తండ్రికి ప్రియమైన పుత్రుడు కన్య మరియ గర్భాన జన్మించిన రక్షకుడు (2) ||హల్లెలూయా||
2వ చరణం
దేవుని చెంతనున్న ఆదిలోన వాక్యము ఈ భువిలో వెలసిన మానవ రూపము (2) ||హల్లెలూయా||