TG-5115
Telugu

నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా

Nammadagina Deevudaa Nemmadinichchee Yeesayyaa

0
views
పల్లవి

నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే యేసయ్యా (4) నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2) నీ తోడుంటే చాలయ్యా భయమే నాకు లేదయ్యా (2) ||నమ్మదగిన||

1వ చరణం

శ్రమ అయినా బాధ అయినా కరువైనా ఖడ్గమైనా (2) ||నీ తోడుంటే||

2వ చరణం

కష్టమైనా కన్నీరైనా కలతలైనా కలవరమైనా (2) ||నీ తోడుంటే||

3వ చరణం

సాగరాలే ఎదురు నిలిచినా శత్రువులంతా నన్ను తరిమినా (2) ||నీ తోడుంటే||

4వ చరణం

భరువైనా భారమైనా బాధ అయినా వేదనైనా (2) ||నీ తోడుంటే||

5వ చరణం

ఎవరున్నా లేకున్నా కలిమి అయినా లేమి అయినా (2) ||నీ తోడుంటే||