TG-4328
Telugu

సుందరుడా అతిశయుడా

Sundarudaa Athishayudaa

0
views
పల్లవి

సుందరుడా… అతిశయుడా… మహోన్నతుడా… నా ప్రియుడా (2) పదివేలలో నీవు అతిసుందరుడవు నా ప్రాణప్రియుడవు నీవే షారోను పుష్పమా… లోయలోని పద్మమా… నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా||

1వ చరణం

నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను (4) ||సుందరుడా||

2వ చరణం

యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||