♪♫
TG-3896
Telugu
నీ ప్రేమే నాకు చాలయ్యా
Nee Preme Naaku Chaalayyaa
0
views
పల్లవి
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2) నీ దీవెనా నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||
1వ చరణం
నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా||
2వ చరణం
ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా||
3వ చరణం
కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2) నీ సువార్తను నే చాటెదను (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||