♪♫
TG-4862
Telugu
గాఢాంధకారములో నే నడచిన వేళలో కంటి పాపవలె (61)
Gaadhaandhakaaramuloo Nee Nadachina Veellaloo Kanti Paapavale (61)
0
views
పల్లవి
- Scale : C 1. గాఢాంధకారములో - నేనడచిన వేళలలో (2) కంటిపాపవలె నన్ను - కునుకక కాపాడును (2) ప్రభువైన యేసునకు - జీవితమంత పాడుదున్ జడియను - బెదరను - నా యేసు నాతో నుండగ (2) 2. మరణపు లోయలలో - నే నడచిన వేళలో (2) నీ దుడ్డుకర్రయు - నీ దండము ఆదరించును (2) శుద్ధాత్మతో నింపెను - నాగిన్నె పొర్లుచున్నది ||జడియను||
1వ చరణం
3. అలలతో కొట్టబడిన - నావలో నేనుండగ (2) ప్రభుయేసు కృప నన్ను - ఎడబాయక కాపాడును (2) అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును ||జడియను||