TG-5384
Telugu

నేనెరుగుదును ఒక స్నేహితుని

Neenerugudunu Oka Sneehithuni

0
views
పల్లవి

నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు (2) అతడే యేసుడు... అతడే యేసుడు (2) ||నేనెరుగుదును||

1వ చరణం

చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2) వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును||

2వ చరణం

చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2) శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||