TG-4338
Telugu

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడ

Thandri Intlo Ellappudu

0
views
పల్లవి

తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే ఆటలు పాటలు ఇక్కడేగా ఆడుదాం కొనియాడుదాం పాడుదాం నాట్యమాడుదాం (2) హల్లెలూయా ఆనందమే హద్దులేని సంతోషమే (2) ||తండ్రి||

1వ చరణం

వేచియుండి కనుగొంటిరి కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం||

2వ చరణం

పరిశుద్ధ ముద్దు పెట్టి పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం||

3వ చరణం

పాపానికి మరణించి క్రొత్త రూపం పొందితిని (2) ||ఆడుదాం||

4వ చరణం

ఆత్మ అనే వస్త్రమిచ్చె అధికార బలమును ఇచ్చె (2) ||ఆడుదాం||