TG-3946
Telugu

నీవే నా దేవుడవు

Neeve Naa Devudavu

0
views
పల్లవి

నీవే నా దేవుడవు ఆరాధింతును నీవే నా రాజువు కీర్తించెదను (2) మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే మరణమునుండి జీవముకు నను దాటించావు పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి చీకటినుండి వెలుగునకు నను నడిపించావు హోసన్నా మహిమా నీకే హోసన్నా ప్రభావము రాజునకే (2) నీవే నీవే నీవే నీవే (2) పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే విలువైన నీ కృపచే నను రక్షించావు కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి పాపమును క్షమియించి నను విడిపించావు హోసన్నా మహిమా నీకే హోసన్నా ప్రభావము రాజునకే (2) నీవే నీవే నీవే నీవే (2) Neeve Naa Raajuvu Keerthinchedanu (2) Maranamunu Jayinchina Mruthyunjayudavu Neeve Maranamunundi Jeevamuku Nanu Dhaatinchaavu Paralokamunundi Veluguga Vachchi Maargamu Choopithivi Cheekatinundi velugunaku Nanu Nadipinchaavu Hosanna Mahima Neeke Hosanna Prabhaavamu Raajunake (2) Neeve Neeve Neeve Neeve (2) Paapini Nanu Karuninchina Karunaamayudavu Neeve Viluvaina Nee Krupache Nanu Rakshinchaavu Kaluvarilo Maraninchi Nee Premanu Choopithivi Paapamunu Kshamiyinchi Nanu Vidipinchaavu Hosanna Mahima Neeke Hosanna Prabhaavamu Raajunake (2) Neeve Neeve Neeve Neeve (2)