TG-4013
Telugu

నిత్య ప్రేమతో

Nithya Prematho

0
views
పల్లవి

నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిన్ను నేను – ఎన్నడు విడువను (2) నిత్యము నీతోనే జీవింతున్ సత్య సాక్షిగ జీవింతున్ నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2) ఏక రక్షకుడు యేసే లోక రక్షకుడు యేసే నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2) నా సర్వము నీకే అర్పింతును పూర్ణానందముతో నీకే అర్పింతున్ నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2) మేఘ రథములపై రానైయున్నాడు యేసు రాజుగ రానైయున్నాడు ఆరాధింతును సాష్టాంగపడి (2) స్వర్గ రాజ్యములో యేసున్ సత్య దైవం యేసున్ నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2) తల్లి ప్రేమను మించినదే లోక ప్రేమను మించినదే Thalli Premanu Minchinade Loka Premanu Minchinade Ninnu Nenu – Ennadu Viduvanu (2) Nithyamu Neethone Jeevinthun Sathya Saakshiga Jeevinthun Nithya Rakshanatho – Nannu Rakshinchen (2) Eka Rakshakudu Yese Loka Rakshakudu Yese Nee Chiththamunu Cheyutakai – Nee Polikagaa Undutakai (2) Naa Sarvamu Neeke Arpinthun Poornaanandamutho Neeke Arpinthun Nithya Raajyamulo – Nannu Cherpinchan (2) Megha Rathamulapai Raanaiyunnaadu Yesu Raajuga Raanaiyunnaadu Aaraadhinthunu Saashtaangapadi (2) Swarga Raajyamulo Yesun Sathya Daivam Yesun Thalli Premanu Minchinade Loka Premanu Minchinade Thalli Premanu Minchinade Loka Premanu Minchinade