TG-4108
Telugu

ప్రభు హస్తం నాపై నుంది

Prabhu Hastham Naapai Nundi

0
views
పల్లవి

ప్రభు హస్తం నాపై నుంది రవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్ అంతము వరకు నడిపించును (2) ||ప్రభు||

1వ చరణం

తినిపించును నన్ను లాలించున్ విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు||

2వ చరణం

రక్తముతో శుద్ధి చేయును రక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు||

3వ చరణం

అపహరింపలేరండి ఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు||

4వ చరణం

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) Ravvanthayu Bhayame Ledu (2) Etthukonun Nannu Hatthukonun Anthamu Varaku Nadipinchunu (2) ||Prabhu||