♪♫
TG-2945
Telugu
కలువారి సిలువ త్యాగమదీ
kaluvaari siluva tyaagamadee
1
views
Chorus
కలువారి సిలువ త్యాగమదీ - రక్తము ఏరులై పారినది వడిగా పారు ఈ నది — (శుద్ధునిగా నన్ను చేసినది ) సమాప్తము ఇక సమాప్తము - క్రీస్తులో అన్ని సమాప్తము స్త్రోత్రము స్తుతి స్త్రోత్రము - హల్లెలుయ స్తుతి స్త్రోత్రము సర్వాంగ హోమము గావించి - బలులన్నిటిని ముగించినది అపరాధ భావము తుడిచినది - కలువరి సిలువా కార్యమది తరతరాలుగా తరుముచు ఉన్న - శాపములని సామాప్తము మ్రానుమీద వేలాడే - క్రీస్తులో అన్నియు సమాప్తమే మరణపు ముళ్ళు పాపమే - విరిచినది ప్రభు రక్తమే పాపపు బలము శాస్త్రమే - క్రీస్తులో అన్నియు సమాప్తమే
