TG-1015
Telugu

ఆరాధన అధిక స్తోత్రము - నాయేసుకే

aaraadhana adhika sthoothramu - naayeesukee

227
views
పల్లవి

ఆరాధన అధిక స్తోత్రము - నాయేసుకే నేనర్పింతును నా యేసుకే - నా సమస్తము (2)

1వ చరణం

పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా వేనోళ్ళతో నే పాడెదన్‌ - నే పాపిని నన్ను చేకొనుము (2) ||ఆరాధన అధిక||

2వ చరణం

కరుణ ధార రుధిరము - నన్ను తాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను - నా జీవితం నీకే అంకితం ||ఆరాధన అధిక||