♪♫
TG-1103
Telugu
నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా
naalooni aashaajyootineevee naa prabhuvaa - needhariki nadipinchu naavaa naajeeva naava
241
views
పల్లవి
నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ
1వ చరణం
నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగ (2) నీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా (2) ||నాలోని||
2వ చరణం
నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా (2) పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా (2) ||నాలోని||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.
