♪♫
TG-5796
Telugu
స్నేహంపు బంధమా శుభంబు నొందుమా
Sneehanpu Bandhamaa Shubhanbu Nondumaa
0
views
పల్లవి
1. స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్క్రైస్తవ సావాసము స్వర్గంబుఁ బోలును 2. పంశు పాదముల్ ప్రార్ధించి కొల్తుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటే 3. ఒండొర్ల బాధలన్ ఓదార్చు కొందుము ఒలికెడి కన్నీటితో ఒప్పు మా స్నేహము 4. వియోగ కాలము విచారమైనను వీలౌ మరలకూడుట విజయ మైత్రితోన్