TG-3093
Telugu

అద్వితీయ సత్య దేవుడ

Advitheeya Sathya Devudu

12
views
పల్లవి

అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవము వెలుగైన జీవము వెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ||

1వ చరణం

పాపమునకు జీతం మరణం నిత్య మరణం యేసులో కృపదానం జీవం నిత్య జీవం (2) హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.