♪♫
TG-5785
Telugu
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ వేలాది వందనాలు
Sthoothramul Sthuthi Sthoothramul Veelaadi Vandanaalu
0
views
పల్లవి
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ - వేలాది వందనాలు కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్ యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా (4) 1. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2) యేసే నా సర్వము - యేసే నా సమస్తము (2) ||యేసయ్యా||
1వ చరణం
2. పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2) సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2) ||యేసయ్యా||