♪♫
TG-2211
Telugu
కృప కృప నీ కృప
krupa krupa nee krupa
74
views
పల్లవి
కృప కృప నీ కృప కృప కృప క్రీస్తు కృప (2) నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను (2) ||కృప||
1వ చరణం
కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.