TG-1717
Telugu

పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు

padiveelaloo athipriyudu sameepincharaani theejoonivaasudu

55
views
పల్లవి

పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేము స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం ||పదివేలలో||

1వ చరణం

దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా తాను స్వస్థతపరచిన ఆ చేతులే తన తనవును కొరడాలతో దున్నినా ఆ చూపులో ఎంతో ప్రేమ ప్రేమామూర్తి అతనెవరో తెలుసా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.