TG-1718
Telugu

నీవే ఆశ్రయదుర్గం – నీవే

neevee aashrayadurgam – neevee

57
views
పల్లవి

నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయం నీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలము నీవే మార్గం సత్యం నిత్యజీవం యేసయ్యా (2) నీవే ఆదియు అంతం – నీవే మారని దైవం నీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారం నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం పునరుత్థానుడా యేసయ్యా నాకొరకు బలియైన రక్షకుడా నీవంటి వారే లేరు యేసయ్యా నీవు లేని చొటే లేదు యేసయ్యా నీవే హృదయధ్యానం యేసూ నీవే నా స్తోత్రగానం

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.