♪♫
TG-4456
Telugu
యేసయ్యా నా హృదయాభిలాష
Yesayyaa Naa
0
views
పల్లవి
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2) పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2) పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా||
1వ చరణం
ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2) విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||