రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే

raajaa nee sannidhi-loonee dorikenee

🎵 TG-2148🌐 Telugu
పల్లవి

రాజా నీ సన్నిధి-లోనే దొరికెనే ఆనందమానందమే జీవా జలముతో పొంగే హృదయమే పాడే స్తుతియు స్తోత్రమే శ్రమల వేళా నీ ధ్యానమే నా గానం ఆధారం ఆనందమే నిలువని సిరుల కన్ననూ క్షయమౌ ప్రేమ కన్ననూ విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా||

1వ చరణం

మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం నిలువదాయె పాప శాపాల భారం (2) నీలో నిలిచి ఫలియించు తీగనై ఆత్మ ఫలము పొందితినే ||నిలువని||

2వ చరణం

తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం నీకై నిలిచి ఇలలోన జీవింప

Report Error