♪♫
TG-2142
Telugu
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే
sudigaalainanuu nishchalamuga cheesedavu neevee
69
views
పల్లవి
సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం (2) గడచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే వ్యాధి నను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత (2) ||గడచిన||
1వ చరణం
ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ||ఎగసిపడే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.