TG-4514
Telugu

యేసు రక్తమే జయ

Yesu Rakthame Jayam

0
views
పల్లవి

యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం యేసు నామం ఉన్నత నామం (2) పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2) ఆశలన్ని అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునదే నీ పాపము (2) యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును (2) ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2) శ్రమయు బాధ హింస అయిననూ కరువు వస్త్ర హీనతైననూ ఖడ్గ మరణమెదురే అయిననూ (2) యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు మరణపు బలము ఓడిపోయెను (2) Yesu Naamam Unnatha Naamam (2) Peru Petti Pilachinavaadu – Viduvadu Ennadu Aasha Theerchu Devudu – Aadarinchunu (2) Aashalanni Adi Aashaga Maarchunantha Vipareethamugaa Cheyunade Nee Paapamu (2) Yehovaa Dayaaludu… Yehovaa Dayaaludu Aayana Krupa Nithyamundu (2) Evaru Unnaa Lekapoinaa – Yesu Unte Chaalu Lokamantha Vidanaadinaa – Ninnu Viduvadu (2) Shramayu Baadha Himsa Ainanu Karuvu Vasthra Heenathainanu Khadga Maranamedure Ainanu (2) Yesu Punaruththaanudu… Yesu Punaruththaanudu Maranapu Balamu Odipoyenu (2)