♪♫
TG-2795
Telugu
తన రక్తంతో కడిగి నీ
thana rakthanthoo kadigi nee
58
views
పల్లవి
తన రక్తంతో కడిగి నీ ఆత్మతో నింపావు (2) యేసయ్యా… నీవే శుద్ధుడా హోసన్నా నా యేసు రాజా హల్లెలూయా నా జీవన దాతా (4) యేసయ్యా సిలువపై వేళాడితివా నీ కలువరి ప్రేమ చూపించితివి నా పాపమునంతా కడిగితివి నీ కలువరి ప్రేమ చూపించితివే ||హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.