♪♫
TG-2794
Telugu
నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా
naa praannamaa sannuthinchumaa yehoovaa
52
views
పల్లవి
నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును (2) అంతరంగ సమస్తమా సన్నుతించుమా (2) ||నా||
1వ చరణం
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.